తెలుగు పాట

నెలరాజు నగవులు సెలయేటి పరుగులు

కలగలసి వెలిగేటి తెలుగింటి పదములు

రామచిలుకలు మెచ్చు రసరమ్య పలుకులు

అప్సరల భంగిమల అక్షర క్రమములు || అప్సరల||

 

అ అనగ అమ్మనుచు ఆ అనగ ఆవనుచు

తొలిపూజనీయులే తొలుత పదములు కాగ

సంస్కారవంతమగు ఈ భాష నీ భాష

చివురాకు రెపరెపల మన తెలుగు భాష || చివురాకు ||

 

అవధాన విద్యయును అందాల పద్యమును

సొంతమగు సరళమగు అపురూప భాష

అర్చింపగానిట్టి అమృతమయ భాషను

నర్తింపనీవోయి నీ నోట తెలుగును ||  నర్తింపనీవోయి ||

ప్రకటనలు

The URI to TrackBack this entry is: https://naagola.wordpress.com/2012/03/29/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f/trackback/

RSS feed for comments on this post.

2 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

  1. బాగుంది. చాలా రోజులకు కనిపించారు..!

    • అవునండి.. ఈ మధ్యన బ్లాగు వ్రాయడం తగ్గిందండి. కాకపోతే.. పార్వతీపరమేశ్వర కళ్యాణ కథను పద్యరూపంలో వ్రాసానండి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: