పెళ్లంటే

పెళ్లంటే కనికట్టు

కట్నమంటే బిస్కట్టు

కక్కూర్తి పడ్డావో నీ బ్రతుకు హాంఫట్టు

సింగిలైతే కింగులాగా కాలరెగరేస్తావ్

పెళ్లమొస్తే లైఫు లాంగు మొగ్గలేస్తుంటావ్

మనవి:

భార్య అనే రెండక్షరాల బ్రహ్మపదార్థం మీద నాకున్నవి భయభక్తులేగాని  మరొకటి కాదని సహృదయులైన భార్యలు, విధేయులైన వారి భర్తలు గమనించ ప్రార్థన.

The URI to TrackBack this entry is: https://naagola.wordpress.com/2011/04/20/%e0%b0%aa%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%95%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

6 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

  1. ..:) బావుంది. రాస్తూండండి.

    • మీ వ్యాఖ్యకు, అభిమానానికి కృతజ్ఞతలండి తృష్ణ గారు

  2. ఏంటండి రాజన్ గారు… ఆడవారి మీద పగబట్టారా? మొన్నేమో భార్యాబాధితాష్టకం ఈరొజేమో ఈ కవిత, బావుందండి. మళ్ళీ మీ మీదకు మహిళా సంఘాలు దండెత్తకుండా కింద ఆ మనవి ఒకటి. చాలా బాగారాసారు. Superr

    • అయ్యో! ఆడవారి మీద పగే! ఏవో కొద్దిపాటి నిజాలు నిర్భయంగా చెప్పేద్దామని వ్రాసేసా, ఎందుకైనా మంచిదని చివర్లో ‘అబ్బెబ్బే నా ఉద్దేశ్యం అదికాదంటూ’ మనవి చేసుకుంటున్నానండి

  3. అదరగొట్టేసారు, కానీ జాగ్రత్తండోయ్ అలా నిజాలు చెప్పేస్తే International married women association వాళ్ళు మీమీద పగబట్టొచ్చు. చివర్లో మనవి చమక్కు ఇంకా అదిరిపోయింది.

    • మీ అభిమానానికి కృతజ్ఞతలండి ప్రదీప్ గారు


Leave a reply to rajanptsk స్పందనను రద్దుచేయి