ఒంటరితనం

.
ఏదో చెయ్యాలని ఉన్నా
….ఏం చెయ్యాలో తెలియక
సమస్యేంటో తెలిసినా
….పరిష్కారం పాలుపోక
ప్రపంచంలో ఇంతమందున్నా
….భుజం తట్టే వారు ఒక్కరూ లేక
నీలోనే ఒక నేస్తమున్నా
….తనతో మాట్లాడ బుద్ధికాక
ఓదార్చే చేతుల కోసం
….సేదదీర్చే ఒడి కోసం
బేలగా ఎదురు చూస్తూ
….బాధగా బ్రతుకీడుస్తూ
నిమిషం అనేది నిరాశ రూపం గా కనిపిస్తే
….అది ఆనందానికి అంటరానితనం
దాని పేరే ఒంటరితనం
….

ప్రకటనలు

The URI to TrackBack this entry is: https://naagola.wordpress.com/2009/12/22/%e0%b0%92%e0%b0%82%e0%b0%9f%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b0%a8%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

6 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

  1. చాలా చాలా బాగుంది

    • మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు గంగాధర్ గారు

  2. ఇది నా బ్లాగు అండి

    http://ganga-cheppaveprema.blogspot.com/

  3. ontaritanam gurinchi miru cheppina kavita kadu kadu real ga undi. inta baga chepparante miru kuda ontaritanam nu face chese untaru kadu!

    • రోజా గారు…ముందుగా మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. కొన్ని భావనలని ప్రత్యక్షంగా అనుభవించకపోయినా, అనుభవానికి తెచ్చుకుని అనుభవించవచ్చు. ఒంటరితనం కవిత అలా వ్రాసిందేనండి. కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చడానికి సుఖంలో ఉన్నప్పుడు ఆనందాన్ని పంచుకోవడానికి ఒక మనిషి అవసరం. ఆ మనిషి.. మనకి మనమే అయితే ఒంటరితనం బాధించదనిపిస్తుంది. మనం అభిమానించే మనిషి ఎప్పుడూ మనతోనే ఉండటం అనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మనల్ని మనం ప్రేమించుకోవడం అలవాటు చేసుకుంటే ఒంటరితనాన్ని గెలవవచ్చు, ఎప్పటికీ ఆనందంగా బ్రతకవచ్చు.

  4. Bagundi.Kani,parishkaram chupaledu?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: