నా గోల గురించి

గోల గోలగా ఉంది అక్కడంతా… కొందరు నవ్వుతున్నారు, ఇంకొందరు ఏడుస్తున్నారు, కొందరు తిడుతున్నారు, కొందరు పడుతున్నారు, కొందరు చెబుతుంటే , ఇంకొందరు వింటున్నారు. ఈ భూమి ఆవల అంతరిక్షం నుండి చూస్తూ ఉంటే వినబడే మన ప్రపంచపు గోల ఇది. ఇక్కడ ప్రతి మనిషి ఎదో ఒక రూపంలో గోల చేస్తూనే ఉంటాడు. అలానే నేను కూడా. అదే ఈనా గోల

భవదీయుడు

రాజన్

© Rajan P T S K and https://naagola.wordpress.com/, 2009 – 2012.

ప్రకటనలు
ప్రచురణ on నవంబర్ 29, 2009 at 9:16 సా.  9 వ్యాఖ్యలు  

The URI to TrackBack this entry is: https://naagola.wordpress.com/%e0%b0%a8%e0%b0%be-%e0%b0%97%e0%b1%8b%e0%b0%b2-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf/trackback/

RSS feed for comments on this post.

9 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

 1. మీ విష్ణు దేవుడి తీర్పు కథ బాగుంది. పరోక్షంగా తెలంగాణా సమస్య కి తీర్పు చెబుతున్నారన్నమాట. నాకు నచ్చింది. ఇంతకీ ఇందులో ఆ సమస్యను తీర్చగల మహావిష్ణువు ఎవరు?

  • మీ అభినందనకు ధన్యవాదములు వాసుకి గారు. కథావస్తువు అందరికీ తెలిసిందే అయినా పాత్రల పేర్లు మార్చడానికి గల కారణాన్ని గమనించ ప్రార్ధన.

 2. మీ బ్లాగు చాలా చాల బాగుంది…..
  చాల ఉపయొగపడె విషయాలు మీ బ్లగు లొ ఉన్నాఈ ……

  • మీ వ్యాఖ్యకు ధన్యవాదములు అనంత్ గారు

 3. hi rajan garu,

  naku telugulo type cheyatam radhu,andhuke nenu ela rasthunanu.

  Na peru bhanu,meru evala natho matladaru kada,vinaygari senior ni..

  bagundhi ani oka matalo chepalenu, endukante antha china padam me rasee vakyalki saripodhu..

  mutyamla unaa a mataluu chaduvuthunapudu manasuki chala prasanthanga undhi,manshi odipothunapudu pakana unavru tatithe aa manshi malii lechi nadavagaluguthadu..

  Kani meru rasinaa prathi matalu manasuni kadilinchela unayii.meru rasina ani rachanlu manasuki chala prasanthath ni echayii,chala samasylaku javabulu echayi.

  meku na krutagnathalu..

  meru enka manchi rachanalu rayalani akankshithuu…

  • నా…గోల పై మీ స్పందనకు, చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలండి భాను గారు. మీరిస్తున్న ప్రోత్సాహానికి మరొక్కసారి ధన్యవాదములు.

 4. naaku telugulo blagu raayalani undi…. ayite adi elago naaku teliyadu…
  dayachesi meeru telugulo blagu raayadamelago vivaramgaa teliyajesthe nenu sadaa krutagnathaga untaanu….

  srinivas-hyderabad-7799062741

 5. Hi Rajan,

  Srikanth here.I am writing my reply in english as my telugu writing skills are pathetic.

  Your blogs in telugu are really good.I have seen that there is a bit of spirituality hidden in your writings. Thats good for you.I think you should start writing short moral stories( like the ones in balamitra,chandamama), which can then be published.

  Keep up your good work

  • Hi Srikanth,
   Thanks for your appreciation and encouragement.
   Rajan


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: