ఒకరికొకరు దగ్గరవ్వడమంటే.. ఎంతదూరం పాటించాలో తెలిసుండటం
జీవితం అంటే.. దారిలో దొరికిన పండుని కూర్చొని తినడం కాదు.. చెట్టునున్న నచ్చిన పండుని కోసుకు తినడం
లేనిదానిని సాధించడం వల్ల కలిగే ఆనందానికి అల్పాయుష్షు
అఖ్ఖర్లేనిదాన్ని వదిలించుకోవడం వల్ల కలిగే ఆనందానికి దీర్ఘాయుష్షు
.
ఎక్కడుండేవారో? ఎలాఉండేవారో?
.
తాము వ్రాసేదంతా చేసేస్తే…రచయితలు ఎక్కడుండేవారో?
…తాము చెప్పేదంతా ఆచరించేస్తే…ఉపన్యాసకులు ఎలాఉండేవారో?
.