ఒకరికొకరు దగ్గరవ్వడమంటే.. ఎంతదూరం పాటించాలో తెలిసుండటం
జీవితం అంటే.. దారిలో దొరికిన పండుని కూర్చొని తినడం కాదు.. చెట్టునున్న నచ్చిన పండుని కోసుకు తినడం
లేనిదానిని సాధించడం వల్ల కలిగే ఆనందానికి అల్పాయుష్షు
అఖ్ఖర్లేనిదాన్ని వదిలించుకోవడం వల్ల కలిగే ఆనందానికి దీర్ఘాయుష్షు
.
రెండు ముక్కల్లో మూడు వాక్యాలు
ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://naagola.wordpress.com/2011/05/28/%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%ae%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b5%e0%b0%be%e0%b0%95/trackback/
Super Lines:))))
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి శిరీష గారు
చాలా బాగా వ్రాసారు రాజన్…
ధన్యవాదములండి శ్రీపతి శర్మగారు
చాలా బాగా వ్రాసారు
మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి అనురాధ గారు
me kavithalu marvaless sir,i am ur fan from now.plz accept me.
మీ అభిమానానికి కృతజ్ఞతలండి గోపిగారు